social-viral

⚡షార్ట్ సర్క్యూట్‌ తో భవనంలో మంటలు

By Rudra

ముంబైలో ఘోరం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి చెంబూరు ప్రాంతంలోని ఓ ఇల్లు ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

...

Read Full Story