social-viral

⚡న్యూడ్ వీడియోలతో రూ. 7 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్

By Hazarath Reddy

కర్నాటకలో ఓ లింగమార్పిడి వ్యక్తి తన నగ్న ఫొటోలను కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించి రూ.7 లక్షలు దోపిడీ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ట్రాన్స్ జెండర్, ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

...

Read Full Story