social-viral

⚡రైలు ప‌ట్టాల‌పై ప‌బ్‌ జీ గేమ్

By Rudra

ప‌బ్‌ జీ ఆట మీద ఉన్న పిచ్చి ఆ ముగ్గురు టీనేజర్ల ప్రాణాలను బలిగొంది. బీహార్ లోని ప‌శ్చిమ చంపార‌న్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు.. మాన్సా తోలా ప్రాంతంలో రైలుప‌ట్టాల‌పై ప‌బ్‌ జీ ఆడుతున్నారు.

...

Read Full Story