తమిళనాడులోని విల్లాపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ అనే ఇంజనీర్ యువకుడు మాత్రం 'పేరు: MS జగన్. వయస్సు: 27 ఏళ్లు. జీతం నెలకు 40వేలు. నాకు వధువు కావలెను' అంటూ మధురై అంతటా రోడ్ల కూడళ్లలో ఇలా బ్యానర్లు (Bride Wanted Poster) కట్టి మరీ పిల్ల కోసం వెతుక్కుంటున్నాడు.
...