By Rudra
తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి పెద్దలు బాల్య వివాహం చేశారు.
...