వైరల్

⚡టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతూ నిర్ణయం

By Rajashekar Kadavergu

టౌన్స్‌ విల్లేలోని రివర్‌వే అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌ పేరును ఆండ్రూ సైమండ్స్ స్టేడియంగా మార్చుతున్నట్లు టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది. సైమండ్స్ జూనియర్లను ఎంతో మందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని టౌన్స్‌ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరీ సోర్స్ తెలిపారు.

...

Read Full Story