social-viral

⚡కర్ణాటకలో కొత్త తరహా చీటింగ్ వెలుగులోకి

By Hazarath Reddy

కర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కస్టమ్స్‌ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు.

...

Read Full Story