⚡గణేశుడి మెడలో రూ. 4 లక్షల విలువ చేసే బంగారు గొలుసు, నిమజ్జనం తర్వాత గుర్తుకువచ్చి..
By Hazarath Reddy
బెంగుళూరులోని విజయనగర ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఇంట్లో గణేశుడికి పూజ చేసిన ఓ జంట విగ్రహం మెడలో రూ. 4 లక్షల విలువైన బంగారు గొలుసు (4 Lakh Gold Chain) వేసింది. ఆ తర్వాత ఆ గొలుసును తీయడం మరచిపోయి నిమజ్జనం (Immerses Ganpati Idol ) చేసేసింది.