By Rudra
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోరం జరిగింది. భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త నీచానికి దిగజారాడు. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు.
...