By Hazarath Reddy
భారత్‌లో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు ఆందోళన కలించేంలా ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు వైరస్ పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మరో కేసు బయటపడింది.
...