By Vikas M
ఈ క్రమంలోనే పంత్ క్రీజులో ఉన్నప్పుడు అతడి కాన్సన్‌ట్రేషన్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ గొడవకు దిగాడు. విషయంలోకి వెళ్తే..బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ వివాదం చోటుచేసుకుంది.
...