న్యూయార్క్‌లోని స్టాటెన్ ఐలాండ్‌కు చెందిన థామస్ ఫాహ్మీ ఆగస్టు 27న వర్షంలో తన కారు వైపు వెళ్తుండగా పిడుగు తాకింది. డోర్‌బెల్ కెమెరాలో రికార్డైన ఈ ఘటనలో అతడు కుప్పకూలినా, ఆసుపత్రిలో పరీక్షల అనంతరం తీవ్ర గాయాలు లేకుండా బయటపడ్డాడు. తనను తాను అదృష్టవంతుడిగా కాకుండా blessed గా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
...