By Arun Charagonda
మహా కుంభమేళా( Maha Kumbh Mela 2025) ఈ నెల 26తో ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంకు తరలివస్తున్నారు. ఇక ఇవాళ మాఘ పూర్ణిమ (Magh Purnima 2025)కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.
...