⚡భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళ
By Hazarath Reddy
కుంభమేళాలో భర్తకు వీడియో కాల్ చేసి ఫోన్‌ని గంగా నదిలో ముంచిన మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మహా కుంభమేళాకు వెళ్లిన ఓ మహిళ అక్కడి నుంచి తన భర్తకు వీడియో కాల్ చేసింది.