⚡పొరపాటున ఆలయ హుండీలో జారిపడిన ఐఫోన్, చివరకు ఏమైందంటే..
By Hazarath Reddy
ఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది.