By Rudra
‘కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్య’ అంటూ పోకిరి సినిమాలో షాయాజీ షిండే ఓ సీన్ లో డైలాగ్ చెప్తాడు. సినిమాలో ఏమో గానీ.. కర్ణాటక రాష్ట్రం కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని చంబరసనహళ్లి గ్రామంలో బుధవారం ఇలాంటి ఘటనే జరిగింది.
...