social-viral

⚡మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత

By Hazarath Reddy

మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలోని మోహన్‌‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి.

...

Read Full Story