By Rudra
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
...