Jaipur, Jan 20: విద్యార్థులకు (Students) విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు (Teachers) దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. ఉపాధ్యాయురాలితో ఉపాధ్యాయుడి రాసలీలల వీడియో సోషల్ మీడియాకెక్కడంతో తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేశారు. పాఠశాల స్టాఫ్ రూము ఈ వికృతానికి కేంద్రంగా మారింది.
'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్
Here's Video:
The CCTV video of Salera school in Chittorgarh went viral, in which a teacher and a female teacher are doing obscene acts.
The teacher and the female teacher got into a romantic mood in the school itself.
When the District Magistrate came to know about this news, both these… pic.twitter.com/PXv439sY56
— Deepak Kumar (@DeepakK36550352) January 19, 2025
అసలేం జరిగింది?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉన్న ఓ సర్కారీ పాఠశాల స్టాఫ్ రూముని ఇద్దరు ఉపాధ్యాయులు తమ శృంగార కార్యకలాపాలకు అనువుగా మార్చుకున్నారు. ముద్దులు పెట్టుకుంటూ, జుగుప్సాకరంగా వ్యవహరించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్త వైరల్ అయి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వెంటనే వారు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్ భారత్ సొంతం