By Hazarath Reddy
అమెరికాలో ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటనకు రావడంతో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం కేశవ(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు. అతని సెక్యురిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పజెబుతాడు.
...