social-viral

⚡గొర్రెకు మూడేళ్లు జైలుశిక్ష విధించిన కోర్టు

By Hazarath Reddy

ఆఫ్రికాలో ఒక మహిళను చంపిన గొర్రెకు కోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష (Sheep Sentenced To Three Years In Jail) విధించింది. దక్షిణ సూడాన్‌లో రామ్‌ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై (Killing A Woman In Africa) మరణించింది.

...

Read Full Story