వైరల్

⚡గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన స్విగ్గీ డెలివరీ బాయ్ కోసం అన్వేషణ,

By Krishna

గుర్రంపై తమ కంపెనీ తరపున ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తిని గుర్తించడంలో ప్రజలు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

Read Full Story