సీఎం స్టాలిన్ ప్రజల్లోకి వెళుతూ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించే పనిలో బిజీ అయ్యారు తాజాగా చెన్నౌ స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో (Stanley Hospital in Chennai) రెండు కిడ్నీలు దెబ్బతిని నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను (Tamil Nadu CM Stalin) కదిలించింది.
...