వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇక మోడీ కేబినెట్‌లో మూడోసారి చోటు దక్కించుకుని అరుదైన ఘనతను నిర్మలా సొంతం చేసుకున్నారు. ఇక బడ్జెట్ అనగానే అందరి కళ్లు ఉండేది ఐటీ రిటర్న్స్ అదే ట్యాక్స్ విధానంపైనే. ఎప్పుడెప్పుడు ట్యాక్స్‌పై కేంద్రమంత్రి ప్రకటన చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.
...