వైరల్

⚡కరోనాతో చెట్టుపైనే నివాసం

By Hazarath Reddy

తెలంగాణలో కరోనావైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో అయితే పరిస్థితి తీవ్రంగానే ఉంది. కోవిడ్ కేంద్రాలు లేకపోవడంతో పలువురు ఇళ్లలో, బాత్ రూముల్లో, చెట్ల మీద తలదాచుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండ గ్రామానికి చెందిన రమావత్‌ శివ అనే వ్యక్తికి చెట్టు మీద ఏర్పాటు చేసుకున్న మంచమే ఐసోలేషన్‌ (Covid Positive Patient Stayed On Tree) కేంద్రమైంది.

...

Read Full Story