social-viral

⚡75 ఏండ్లలో ఆ ఊళ్లో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు

By Rudra

దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఛత్తీస్‌ గఢ్‌ లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.

...

Read Full Story