social-viral

⚡ప్రపంచాన్ని అలరించనున్న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌కు ఎందుకు కనిపించదు?

By Team Latestly

Total Solar Eclipse 2026: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు, నక్షత్ర వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న సంభవించనుంది. ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుత దృశ్యం పగటిపూటే కారు చీకట్లను అలుముకునేలా చేయనుంది. అయితే భారత్‌లోని వీక్షకులకు మాత్రం ఈ అరుదైన దృశ్యాన్ని నేరుగా వీక్షించే అవకాశం లేదు.

...

Read Full Story