By Arun Charagonda
తాజాగా ప్రశాంతమైన నిద్ర కోసం విడాకులు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ విడాకులతో భయపడాల్సిన పనేమిలేదు. ఎందుకంటే ఈ చర్య వల్ల దంపతుల మధ్య బంధం మరింత బలపడుతుందని వెల్లడైంది. ఎందుకంటే సాధారణంగా భార్యాభర్తలు ఒకే రూమ్‌లో ఒక బెడ్‌పై కలిసి నిద్రపోతారు.
...