వైరల్

⚡అయిదుగురి భార్యలతో..,అయినా ఆరవ పెళ్లి

By Hazarath Reddy

త్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ష‌హ‌నాజ్‌పూర్‌కు చెందిన ఓ దొంగ బాబా ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రిని మొత్తం అయిదుగురు మ‌హిళ‌ల‌ను వివాహం చేసుకున్నాడు. రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే ప్రస్తుతం ఆరో వివాహాని​కి (Self-proclaimed baba, preparing for sixth marriage) సిద్ధపడ్డ దొంగ బాబాను కాన్పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

...

Read Full Story