ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న యువకుడికి తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మహిళ కాదు.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి షాక్ తిన్నాడు. పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత తన భార్య హిజ్రా (Two Months After Marriage, Man Learns ‘Wife’ is a Transgender) అని తెలిసి లబోదిబోమన్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో చోటు చేసుకుంది. అతను పోలీసులను ఆశ్రయించడంతో (Files Case Against in-laws for ‘Duping’ Him) ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
...