నీట్ పరీక్ష 2024కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ. వారం రోజుల్లో సిఫారసులతో నివేదిక ఇస్తుంది. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుంది. పేపర్ లీక్ కాలేదు, అవకతవకలేమీ జరగలేదు. -ఎన్టీఏ డీజీ సుబోధ్‌కుమార్ సింగ్
...