నీట్ పరీక్ష 2024కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ. వారం రోజుల్లో సిఫారసులతో నివేదిక ఇస్తుంది. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుంది. పేపర్ లీక్ కాలేదు, అవకతవకలేమీ జరగలేదు. -ఎన్టీఏ డీజీ సుబోధ్‌కుమార్ సింగ్
నీట్ పరీక్ష 2024కు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం. యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ. వారం రోజుల్లో సిఫారసులతో నివేదిక ఇస్తుంది. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుంది. పేపర్ లీక్ కాలేదు, అవకతవకలేమీ జరగలేదు.…
— NTV Breaking News (@NTVJustIn) June 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)