నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తున్న సంగతి విదితమే. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు. వీడియో ఇదిగో, 543కి 99 మార్కులు తెచ్చుకుని చిన్న పిల్లోడు మురిసిపోతున్నాడు, రాహుల్ గాంధీపై సెటైర్ వేసిన ప్రధాని మోదీ..
పేపర్ లీక్‌లు మరియు నీట్ సమస్యపై, ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “దేశంలోని ప్రతి విద్యార్థికి, దేశంలోని ప్రతి యువకుడికి నేను చెబుతాను, ఇలాంటి సంఘటనలను నివారించడంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. మా బాధ్యతలను నెరవేర్చడానికి మేము ఒకదాని తరువాత మరొకటితో వస్తున్నామని యువకుల భవిష్యత్తుతో ఆటలాడుకునే వారిని వదిలిపెట్టబోమని.. నీట్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా నిరంతరంగా అరెస్టులు జరుగుతున్నాయన్నారు.
Here's Video
#WATCH | On paper leaks and NEET issue, PM Modi says, "I will tell every student of the country, every youth of the country that the government is very serious about preventing such incidents and we are taking one step after another to fulfill our responsibilities on a war… pic.twitter.com/785xs8iINI
— ANI (@ANI) July 2, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)