Kanpur Horror: కాన్పూర్ లో ఘోరం.. నీట్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన తోటి విద్యార్థులు.. బాధితుడిని దారుణంగా కొట్టి.. జుట్టును మంటలతో కాల్చి.. ప్రైవేట్ భాగానికి ఇటుకను కట్టేసి కర్కశత్వం.. కారణం ఏంటంటే? (వీడియోతో)
ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఘోరం జరిగింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసిన మరో ఆరుగురు విద్యార్థులు దారుణంగా హింసించారు.
Kanpur, May 7: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) కాన్పూర్ (Kanpur) లో ఘోరం జరిగింది. నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థిని కిడ్నాప్ చేసిన మరో ఆరుగురు విద్యార్థులు దారుణంగా హింసించారు. బాధితుడి జుట్టును మంటలతో కాల్చి, ప్రైవేట్ భాగానికి ఇటుకను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆన్ లైన్ బెట్టింగ్ లో డబ్బు కోల్పోయిన బాధితుడు అప్పుగా తీసుకున్న 20 వేలు తిరిగి ఇవ్వకపోవడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్ నాథ్ ధామ్.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్ నాథుడి దర్శనం
A student Keshav Tiwari (name changed) who was preparing for the NEET exam was kidnapped by 4-5 students who beat him, burnt him with flames and later hanged a brick on his private part. This torture is not given in Afghanistan but in Kanpur, Uttar Pradesh. The accused have made… pic.twitter.com/KgI027qkdz
— Shubham Sharma (@Shubham_fd) May 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 07, 2024 11:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

