Kedarnath: 10న తెరుచుకోనున్న కేదార్ నాథ్ ధామ్.. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు కేదార్ నాథుడి దర్శనం
ఉత్తరాఖండ్ లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ధామ్ లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.
Kedarnath, May 7: ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ధామ్ (Kedarnath) లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. పంచముఖి భోగమూర్తి పల్లకి యాత్ర సోమవారం ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 9న కేదార్ నాథ్ ధామ్ కు చేరుకుంటుంది. ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 10న ఉదయం 7 గంటలకు కేదార్ నాథుడి దర్శనం భక్తులకు లభించనుంది.
The series of special puja rituals performed ahead of the opening of doors of the #KedarnathDham in Uttarakhand began on Sunday as the holy shrine is set to reopen for devotees on May 10.https://t.co/apXVQkVIri#Uttarakhand #TheStatesman
— The Statesman (@TheStatesmanLtd) May 6, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 07, 2024 09:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

