⚡డ్యాన్స్ చేస్తుండగానే సడెన్‌గా గుండెపోటు

By Rudra

డ్యాన్స్, వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్న వ్యక్తుల ఘటనలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.

...

Read Full Story