Viral Video: డ్యాన్స్ చేస్తుండగానే సడెన్‌గా గుండెపోటు.. తర్వాత ఏమైంది? భోపాల్ లో ఘటన.. వీడియోతో
డ్యాన్స్, వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్న వ్యక్తుల ఘటనలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Bhopal, March 21: డ్యాన్స్ (Dance), వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో (Heart Attack) ప్రాణాలు విడుస్తున్న వ్యక్తుల ఘటనలు తీవ్ర కలవరపెడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని (Madhyapradesh) భోపాల్‌లో (Bhopal) ఓ ప్రభుత్వ ఉద్యోగి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. తపాలా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సురేంద్ర కుమార్ దీక్షిత్ అనే వ్యక్తి ఓ ఈవెంట్‌లో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు సడెన్‌గా గుండెపోటు రావడం వల్లే మృతిచెందినట్టు సమాచారం. దీనికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
बस आज की रात है जिंदगी...डांस करते वक्त एक अधिकारी अचानक गिरा, मौके पर मौत।वीडियो मध्यप्रदेश के भोपाल का है#SuddenDeath #heartattack2023#Bhopal #MadhyaPradesh #heartattack pic.twitter.com/iemf1Qxhs6
— PraDeep yadav (@parthshay) March 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2023 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

