Tesla Cars Naatu Naatu Dance: 'నాటు నాటు' పాటకు అదిరిపోయేలా టెస్లా కార్ల లైటింగ్.. అమెరికాలో లయబద్ధంగా లైటింగ్ షో.. వందల కొద్దీ టెస్లా కార్లతో అద్భుతమైన సన్నివేశం.. వైరల్ వీడియో ఇదిగో
ఆస్కార్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది.
Newyork, March 21: ఆస్కార్ (Oscar) గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ (RRR) లోని నాటు నాటు (Naatu Naatu) పాట సృష్టించిన క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వందల సంఖ్యలో టెస్లా కార్లను ఒక్కచోట చేర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు ఆరిపోతూ వెలుగుతూ లయబద్ధంగా చేసిన ఆ లైటింగ్ విన్యాసాలు అదిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
.@Teslalightshows light sync with the beats of #Oscar Winning Song #NaatuNaatu in New Jersey 🤩😍
Thanks for all the love. #RRRMovie @Tesla @elonmusk pic.twitter.com/wCJIY4sTyr
— RRR Movie (@RRRMovie) March 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2023 08:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

