By Rudra
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా వ్యక్తి పట్టువదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు ప్రభుత్వోద్యోగం సాధించారు. 23 సార్లు ప్రభుత్వ నియామక పరీక్షల్లో విఫలమైన సాగర్ నిరాశ చెందక తన ప్రయత్నాలను కొనసాగించి ఎట్టకేలకు విజయం అందుకున్నారు.
...