By Rudra
పారిస్ ఒలింపిక్స్ లో మరో పతకంతో భారత్ మెరిసింది. చిన్నోడు చిచ్చర పిడుగే అన్నట్టు 21 ఏళ్ల అమన్ సెరావత్ రెజ్లింగ్ లో దూసుకుపోయి కాంస్యం సాధించాడు.
...