ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఆమె మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
...