sports

⚡టీ 20ల్లో రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

By VNS

ఇంగ్లండ్‌, టీం ఇండియా మధ్య ముంబైలో (India Vs England) జరుగుతున్న ఐదవ, చివరి టీ-20 మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) శతకం పూర్తి చేశాడు. టాస్ గెలుచుకున్న ఇంగ్లండ్‌.. ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 10.1 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్‌ శర్మ కేవలం 37 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు

...

Read Full Story