By Arun Charagonda
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది(India vs Bangladesh LIVE Score). టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
...