ట్వీంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ (T20I cricket) లో భారత బౌలర్ (Indian bowler) అర్షదీప్ సింగ్ (Arshadeep Singh) అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో అర్షదీప్ ఈ ఫీట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను రికార్డు సృష్టించాడు.
...