By Rudra
భారత దిగ్గజ స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్ అనూహ్య రిటైర్మెంట్ అంశంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికాడు అశ్విన్.
...