sports

⚡వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్

By VNS

నిర్ణీత సమయంలోగా ఔట్‌ఫీల్డ్‌ సిద్ధం కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఆసీస్‌, అఫ్గానిస్థాన్‌కు చెరో పాయింట్‌ కేటాయించారు. గ్రూప్‌ బి నుంచి నాలుగు పాయింట్లతో అస్ట్రేలియా సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. మూడు పాయింట్లతో అఫ్గానిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

...

Read Full Story