sports

⚡రోహిత్ శర్మ కోసం శ్రేయాస్ అయ్యర్ ఏం చేశాడో తెలుసా..

By Arun Charagonda

శభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు.

...

Read Full Story