Shreyas Ayyar: రోహిత్ శర్మ కోసం శ్రేయాస్ అయ్యర్ ఏం చేశాడో చూడండి, హిట్ మ్యాన్‌కు సీటు ఇచ్చి అందరి చేత శభాష్ అనిపించుకున్న శ్రేయాస్...వీడియో చూడండి
శభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు.
Hyd, Aug 22: శభాష్ అనిపించుకున్నారు భారత స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రాడిక్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించగా ఇందుకు సంబంధించిన కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.
సియట్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన శ్రేయాస్ అప్పటికే తన సీటులో కూర్చున్నాడు. తర్వాత వచ్చిన రోహిత్‌కు సీటు దొరకలేదు. ఇది గమనించిన శ్రేయాస్ తన కుర్చీలో కూర్చోవాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Here's Video:
How sweetly Shreyas got up and gave his seat to Rohit Sharma. 🤌❤️🥹 pic.twitter.com/goVZGDrNAW
— Pick-up Shot (@96ShreyasIyer) August 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2024 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

