⚡పాకిస్తాన్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు: అక్మల్
By Hazarath Reddy
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య పాకిస్తాన్ పరాజయం పాలైన సంగతి విదితమే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 60 పరుగుల తేడాతో దాయాది దేశం ఓటమి పాలైంది.