⚡చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు
By Hazarath Reddy
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించనున్నది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి.